About G MALYADRI

నేను కంప్యూటర్స్ లో మాస్టర్ డిగ్రీ చేశాను 3 కంపెనీస్ లో వర్క్ చేశాను ప్రస్తుతం సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ( ప్రైవేట్ ) గా వర్క్ చేస్తున్నాను, నా వయస్సు 48 సంవత్సరాలు నా వంతుగా నాకు చేతనైనది నేను చేయాలనీ నిర్ణఇంచ్చుకున్నాను



పరిపాలనలో టెక్నాలజీ ని అనుసంధానం చేస్తే అన్ని వర్గాల ప్రజలకు వర్గభేదాలు లేకుండా అన్ని సదుపాయాలు సమంగా అందుతాయి

1 ) ప్రతి ఇంటికి ఆల్కలీన్ నీరు
2 ) ప్రభుత్వ పథకాలు ఆటోమేటిక్ గా లబ్దిదారులకు అందాలి
3 ) 350000 ల ప్రభుత్వ సాఫ్ట్వేర్ ఉద్యోగాలిచ్చి ప్రతి నియోజక వర్గానికి 2000 ఉండేలా చూడాలి
4 ) ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రభుత్వ లాబొరేటరీ స్కానింగ్ మరియు బ్లడ్ టెస్ట్ లు అన్ని కూడా ౩౦౦ రూపాయలకు మించకుండా ఉండాలి
5 )ప్రతి విద్యార్థికి 18 నిండగానే ఆటోమేటిక్ గా ఓటర్ కార్డు బ్యాంకు అకౌంట్ ఆటోమేటిక్ గా వచ్చేటట్లు చేయాలి

dont sold your vote

vote is power not a thing to sold

NOMINATION PHOTOS


Godugu Malyadri | Dasari Ramakotu | Godugu Mastan Basha

Get In Touch

9959305316